కాశ్మీర్ పై ఇమ్రాన్ ఖాన్ పిలుపు: ఆడలేక మద్దెల ఓడడమే... (వీడియో)

Aug 30, 2019, 5:50 PM IST

కాశ్మీర్ కు ప్రతి శుక్రవారం సంఘీభావం తెలపాలని పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టుకోలేని ఇమ్రాన్ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఆ విధమైన పిలుపునిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.