రిహార్సల్సే ఇంత బాగుంటే..అసలు పరేడ్ ఎలా ఉండబోతోందో...

Jan 24, 2020, 10:09 AM IST

రిపబ్లిక్ డే దగ్గర పడుతున్నాకొద్దీ పరేడ్ సంబంధించిన రిహార్సల్స్ వేగం పుంజుకుంటున్నాయి. ఢిల్లీలోని రాజ్ పథ్ లో ఫుల్ డ్రెస్ లో రిపబ్లిక్ డే పరేడ్ 2020 రిహార్సల్స్ చేస్తున్న జవాన్లు.