న్యూఢిల్లీ: శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU) కొత్త ఉపకులపతి (VC)గా విద్యా మంత్రిత్వ శాఖ (MoE) సోమవారం నియమించింది.
న్యూఢిల్లీ: శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (JNU) కొత్త ఉపకులపతి (VC)గా విద్యా మంత్రిత్వ శాఖ (MoE) సోమవారం నియమించింది. ఆమె జేఎన్‌యూ తొలి మహిళా వీసీ. 59 ఏళ్ల ఆమె JNU పూర్వవిద్యార్థి, అక్కడ ఆమె తన ఎంఫిల్ మరియు అంతర్జాతీయ సంబంధాలలో PhD చదివింది. JNU యొక్క కొత్త వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన శాంతిశ్రీ పండిట్ ని ఏసియానెట్ న్యూస్ ఎక్స్ క్లూసివ్ గా ఇంటర్వ్యూ చేసింది..కొత్త వైస్ ఛాన్సలర్ గా ఆమె ఎదుర్కోనున్న సవాళ్ళను, వాటిని అధిమించడానికి ఆమె తీసుకోనున్న చర్యల గురించి ఆమె ఈ ఇంటర్వ్యూ లో వివరించడం జరిగింది. ఈ వీడియో మీ కోసం...