సంతోషంగా వేడుక చేసుకుంటుంటే..అగ్నిదేవుడు ఓర్వలేకపోయాడు...: మధ్యప్రదేశ్

Jan 27, 2020, 1:02 PM IST

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఝాన్సీ రోడ్‌లో జరిగిన వివాహ కార్యక్రమంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అరికట్టడానికి పన్నెండుకుపైగా ఫైర్ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ ఘటనలో గాయపడ్డవారి వివరాలు, ప్రాణనష్టం జరిగిందా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.