ట్రంప్ ఇండియా విజిట్ : పర్యటనకు అంతా సిద్ధం

Feb 23, 2020, 10:12 AM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా పర్యటనకోసం అహ్మదాబాద్, ఆగ్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లు చివరికొచ్చాయి. ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో సుందరీకరణ జరిగింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్‌ కు స్వాగత హోర్డింగ్‌లు, పెయింటింగ్‌లు ప్రతి మూలలో ఉంచారు.