Galam Venkata Rao | Published: Feb 8, 2025, 2:03 PM IST
Delhi Assembly Elections Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని MP రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకున్నారని చెప్పారు. అదే జరుగుతోందన్నారు.