ఢిల్లీ ఎన్నికల ఫలితాలు : సంబరాలు చేసుకుంటున్న ఆప్ మద్దతుదారులు

Feb 11, 2020, 2:30 PM IST

ఢిల్లీలోని పార్టీ కార్యాలయం వెలుపల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. లెక్కింపు ముగింపుకు వస్తున్నకొద్దీ పార్టీ ఆధిక్యంలో ఉండడంతో ముందుగానే వేడుకలు ప్రారంభించారు.