Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల్లో జరగ్గా.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ పోటాపోటీగా ఓట్ల శాతాన్ని దక్కించుకుంటున్నాయి. ఇక, కాంగ్రెస్ కేవలం నామమాత్రపు ఓట్లతో సరిపెట్టుకుంటోంది. కాగా, కౌంటింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.