రిపబ్లిక్ డే పరేడ్ : కనువిందు చేయనున్న మహిళా బైకర్ల విన్యాసాలు..

Jan 22, 2020, 9:15 AM IST

రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఢిల్లీలో ప్రాక్టీస్ లు జోరుగా సాగుతున్నాయి. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్ 2020 కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) మహిళా బైకర్ల ప్రాక్టీస్ దృశ్యాలివి.