మహా శివరాత్రి : వారణాసిలో ఊపందుకున్న భంగ్ అమ్మకాలు

Feb 19, 2020, 12:05 PM IST

దేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి మహా శివరాత్రికి పూర్తిగా రెడీ అవుతోంది. శివుడి ప్రసాదంగా భావించే భాంగ్ సిద్ధం చేయడంలో తయారీదారులు బిజీగా ఉన్నారు. భాంగ్ కొనుగోళ్ల కోసం వినియోగదారులు షాపులముందు క్యూ కడుతున్నారు.