Jul 16, 2021, 9:43 AM IST
టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడా చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నాయని, మునుపెన్నడూ లేని విధంగా భారత అథ్లెట్లు ఫెవరెట్లుగా బరిలోకి దిగుతున్నారని, వీరు మెడల్స్ కొల్లగొడుతారని ఏషియానెట్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా ఆశాభావం వ్యక్తం చేసారు.