Oct 9, 2022, 3:30 PM IST
శీతోష్ణస్థితి మార్పు గురించి ప్రతి దేశం మాట్లాడుతుంది. కానీ ఆచరణలో అది బుట్టదాఖలు అవుతుంది. ఈ మార్పు వల్ల ముఖ్యంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు నష్టపోతున్నాయి. ఈ పరిస్థితుల గురించి, ఈ వాతావరణ మార్పు వల్ల ప్రపంచం ఎదుర్కోబోయే సమస్యలు, భారత్ కృషి వంటి అనేక విషయాలను మీకు అందించడానికి ఈ వరం ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ సిద్ధంగా ఉంది. భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, క్లైమెట్ సైంటిస్ట్ డాక్టర్ రాజీవన్ తో ఈ వరం ప్రత్యేక చిట్ చాట్...