Deputy CM Ajit Pawar | Amit Shah | అజిత్ పవార్ కు కన్నీటి వీడ్కోలు పలికిన అమిత్ షా | Asianet Telugu

Published : Jan 29, 2026, 06:51 PM IST

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి రాష్ట్ర గౌరవాలతో పుణే జిల్లా బారామతి లోని విద్యా ప్రతిష్ఠాన్ క్యాంపస్‌లో నిర్వహించారు.