
మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని శూన్యం ఏర్పడింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో రాజకీయ వర్గాలు శోకసంద్రంలో మునిగాయి. పవార్ కుటుంబం నుంచి ఎన్సీపీ విభజన వరకు, అధికార సమీకరణాలను మార్చిన అజిత్ పవార్ జీవితంలోని అత్యంత సంచలనాత్మకమైన టాప్ 5 రాజకీయ నిర్ణయాల గురించి ఈ వీడియోలో చర్చిద్దాం