Sep 2, 2023, 10:48 AM IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తర్వాత. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ISRO, ఇప్పటికే అంతరిక్ష పరిశోధన , అన్వేషణలో ప్రపంచంలోనే బలమైన ముద్ర వేసింది. ప్రపంచంలోని ఎలైట్ స్పేస్ ఏజెన్సీలలో ఒకటిగా ఇస్రో పేరు సంపాదించింది.