Dec 30, 2019, 4:22 PM IST
ఢిల్లీలో జరిగిన జిల్లాల క్రికెట్ అసోసియేషన్ మీటింగ్ రసాభసాగా మారింది. జస్టిస్ (రిటైర్డ్) బాదర్ దుర్రేజ్ అహ్మద్ ను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లాల క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)లో గొడవ జరిగింది. బిజెపి ఎమ్మెల్యే ఓపి శర్మ కూడా గొడవలో గాయపడ్డారు.