సర్కారు వారి పాట పబ్లిక్ టాక్ : సినిమా లాగ్, మళ్లీ మెసేజ్..!

May 12, 2022, 10:22 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ బాబు మాస్ లుక్ లో.. కామెడీ టైమింగ్ అదరగొడుతూ కనిపిస్తున్న చిత్రం ఇదే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన నేపథ్యంలో సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో ఈ జెన్యూన్ పబ్లిక్ టాక్ లో చూడండి..!