అంతర్జాతీయ మహిళా దినోత్సవం: తెలుగు కవయిత్రుల గొంతులు
Mar 8, 2021, 8:36 AM IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు కవయిత్రులు తమ కవితాగానం చేశారు. మహిళల ఆత్మగౌరవం కోసం, భద్రత కోసం వారు గొంతులు విప్పారు. మహిళ పట్ల జరుగుతున్న వివక్షను వారు ప్రశ్నిస్తున్నారు. వారి కవితలు వినండి