Jul 6, 2020, 4:00 PM IST
అనుమానాలు నెలకొన్న చోట ఆత్మీయతలు విస్తరించ లేవు, తూనిక రాళ్ళు పట్టుకున్నతర్వాత ప్రేమలు ఏవైనా తూలిపడక తప్పదు.. ఈ సంక్షోభం నుండి మనిషిని మనిషిగా నిలబెట్టేది, గెలిపించేది అక్షరం ఒక్కటే అని ' సంకల్పం' కవితలో నందిని సిధారెడ్డి అంటున్నారు.