Jan 30, 2023, 12:57 PM IST
ఇప్పుడు కవిత్వంగా చెలామణి అవుతున్న దాంట్లో 90 శాతం కవిత్వమే కాదని, తెలుగు సాహిత్యంలో విమర్శకులు లేని లోటే దీనికి కారణం అని కవి, కళాకారుడు, దర్శకుడు శ్రీనివాస్ దెంచనాల అంటున్నారు. నాటక రంగానికి ప్రభుత్వాల సహకారం తప్పనిసరి అంటున్న ఆయన ఆధునిక నాటక రంగంలో ఆయన చేసిన వస్తు, రూప ప్రయోగాల గురించి మరియు తెలుగు నాటక రంగంలో వారు సాధించిన వర్తమానతను ఈ ఇంటర్వ్యూలో చూడండి.