మనిషికి బుద్ది చెబుతూ.. తనను తాను రీబూట్ చేసుకుంటున్న ప్రకృతి..

Jun 5, 2020, 4:07 PM IST

యేటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఈ రోజు పర్యావరణాన్ని కాపాడే అనేక చర్యలు చేపడుతుంది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ జూన్ ఐదున వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే నాడు ఒక్కో థీమ్ తో కార్యక్రమాలు చేస్తారు. ఈ యేటి థీమ్ ‘టైమ్ ఫర్ నేచర్’.