కరోనా వైరస్ : టిక్ టాక్ పెళ్లి వీడియో వైరల్

Mar 6, 2020, 12:56 PM IST

కరోనా వస్తుందని శుభకార్యాలు ఆపుకోలేరుగా..అదే చేశారు ఓ జంట..పెళ్లి చేసుకున్నారు కానీ మొహాలకు మాస్కులేసుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. వచ్చిన అతిథులు కూడా హ్యాండ్ షేక్ ఇవ్వడం, హగ్ చేసుకోవడం కాకుండి..కాళ్లతో కాళ్లు కలిపి లెగ్ షేక్ లిస్తున్నారు..ఈ టిక్ టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.