vuukle one pixel image

అర్థరాత్రి ఆకలైనప్పుడు ఇవి తిన్నా బరువు పెరగరు...

Naresh Kumar  | Published: May 30, 2023, 11:56 AM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుట ఉన్న సమస్య బరువు. తెలిసీ తెలియక జంక్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మంది ఉండాల్సిన దానికన్నా అధిక బరువు పెరిగిపోయి.. దానిని తగ్గించడానికి అనేక తిప్పలు పడుతున్నారు.. అయితే.. అలా బరువు తగ్గించే పనిలో ఉన్న వారు ఏ ఆహారం పడితే అది తినలేరు. ఏది తింటే మళ్లీ బరువు పెరుగుతామో అనే భయంలో ఉండిపోతారు. మరీ ముఖ్యంగా అర్థరాత్రి సమయంలో, స్నాక్స్ విషయంలో చాలా సార్లు ఆలోచిస్తారు..