Mar 15, 2023, 4:58 PM IST
ఆయుర్వేదం...వేల సంవత్సరాలుగా అభ్యసిస్తున్న పురాతన సంపూర్ణ వైద్య విధానం. ఇటీవలి సంవత్సరాలలో వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడం , నివారించడం లో ఆయుర్వేదం కీలక పాత్ర పోషిస్తోంది. లైంగిక శక్తిని పెంపొందించడంలో ఆయుర్వేదం కీలక పాత్ర పోసిస్తుంది. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ అవసరం. సెక్స్ డ్రైవ్ కోల్పోవడం ఆరోగ్యానికి లేదా సంబంధానికి మంచి సంకేతం కాదు. కాగా... ఈ ఆయుర్వేద మూలికలు తీసుకుంటే.. పురుషుల్లో ఆ శక్తి పెరుగుతుందట. మరి అవేంటో ఓసారి చూద్దామా...