ఇమ్యూనిటీ నుండి సెక్స్ సామర్థ్యం వరకు... అశ్వగంధ వల్ల ఎన్ని లాభాలో...
Jun 8, 2023, 5:21 PM IST
కొన్ని ఆయుర్వేద మూలికల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిలో అశ్వగంధ ఒకటి. అశ్వగంధను తీసుకుంటే లిబిడో పెరుగుతుంది. సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన లోపం పోతుంది. అలాగే..