నోరూరించే కేఎఫ్ సీ చికెన్.. తిందామని చూస్తే షాక్...

Sep 15, 2020, 7:27 PM IST

చికెన్ ప్రియులకు చాలా ఇష్టమైన ఫుడ్ కెఎఫ్ సి చికెన్. ఇందులో దొరికే చికెన్ వెరైటీలను ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు  దానికి అడిక్ట్ అయిపోతుంటారు. మళ్లీ మళ్లీ ఆర్డర్ చేసుకుని మరీ లాగించేస్తుంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ చికెన్ కు అభిమానులు ఉన్నారు. అనేక బ్రాంచులతో ఇది వారికి బెస్ట్ సర్వీస్ అందిస్తోంది కూడా. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన కెఎఫ్ సీ పేరు చెడగొట్టేలా ఉంది