ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థుల కష్టాలు...చూస్తే కన్నీళ్లు ఆగవు...

Feb 26, 2022, 8:54 PM IST

ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థులు కష్టాలు వర్ణనాతీతం. తినడానికి తిండి దొరకక, ఎముకలు కొరికే చలిలో ఎప్పుడు ఏ పరిస్థితులు ఎదుర్కోవలిసి వస్తుందో తెలియక, ప్రాణాలు కాపాడుకోవడానికి బంకర్లు దొరకక అరచేతిలో ప్రాణాలు ఉగ్గబట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను ఇక్కడి నుండి స్వదేశానికి చేర్చమని అర్థిస్తున్నారు...