నయనతార జాతకంలో గండం ఉందా..? అందుకే భర్తతో కలిసి ఆ పూజలు చేస్తుందా..?

స్టార్ హీరోయిన్ నయనతార జాతకంలో దోశం ఉందా..? అందుకే ఆమె గుళ్ళు గోపురాలు తిరుగుతుందా.. భర్తతో కలిసి ప్రత్యేక పూజల వెనక కారణం అదేనా..? ఇంకేమైనా ఉందా..? 
 

ఈ మధ్య ఎక్కువగా గుళ్లు గోపురాలు తిరుగుతోంది నయనతార. తన భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తోంది. వరుసగా దైవ దర్శనాలు చేస్తోంది. ఇలా వరుసగా పుణ్యక్షేత్రాలు.. ప్రత్యేక పూజల వెనుక కారణం ఏంటి..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం కోలీవుడ్ లో జరుగుతున్న ప్రచారంలో నిజం ఏంత..? 

Nayanthara

నయనతార .. సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. లేడీ సూపర్ స్టార్ గా తన ఇమేజ్ ను పెంచుకున్న తార. ఈ వయస్సులో కూడా భారీగా రెమ్యూనరేషపన్ అందుకుంటున్న హీరోయిన్.. ఇలా  ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం నటనకి నటన మరీ ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 


Nayanthara

తమిళంలో మాత్రమే కాదు.. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్, మాలీవుడ్ లతో పాటు.. ఈ మధ్య బాలీవుడ్ లో కూడా జవాన్ సినిమాతో తన సత్తా చాటుకుంది సీనియర్ బ్యూటీ. బాలీవుడ్ లో తనదైన స్టైల్ లో నటించి షారుక్ ఖాన్ లాంటి వారితో శభాష్ అనిపించుకుంది. బాలీవుడ్ లో కూడా ఆమె ఒక్క సినిమాతో స్టార్ గా మారంది. 

Nayanthara

కాగా విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార ఈమధ్య అతనితో కలిసి ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకుంటుంది. ప్రత్యేక పూజలు కూడా చేస్తోంది.  సినిమా షూట్స్ ని పక్కన పెట్టేసి మరీ.. పుణ్యక్షేత్రాలు తిరుగుతోంది. ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉండడంతో ఫాన్స్ లో టెన్షన్ మొదలైంది . 

 నయనతారకు దైవభక్తి ఎక్కువే.. గతంలో కూడా పండగలు, క్షేత్ర దర్శనాలు చేసింది. కాని  ఈ మధ్యకాలంలో ఎక్కువగా పూజలు అంటూ తిరుగుతుంది. బహుశా ఆమెకు జాతంకంలో  ఏదైనా ప్రాబ్లం వచ్చిందా..?అందుకే ఈ విధంగా చేస్తుందా అని కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది. .

nayanthara

అంతే కాదు  నయనతార జాతకంలో ఒక గండం ఉందని ఆ గండం పరిష్కారానికే ఇలా పూజలు చేస్తుంది అని ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో  ప్రస్తుతం  ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. ఆమె పూజలకు సబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో నయనతార ఫ్యాన్స్  బాగా టెన్షన్ పడుతున్నారు. రీసెంట్ గా నయన్-విగ్నేశ్ దంపతులు ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న పిక్స్ వైరల్ గా మారాయి..
 

Latest Videos

click me!