మీరు పడుకునే విధానం మంచిదేనా? లేచేప్పుడు ఎలా లేస్తున్నారు?

Sep 12, 2020, 8:03 PM IST

ఎందుకంటే చాలామంది పడుకునేటప్పుడు వెల్లకిలా, బోర్లా, పక్కకు ఒత్తిగిలి.. ముడుచుకుని ఇలా రకరకాలుగా పడుకుంటుంటారు. పడుకున్న తరువాత నిద్రలో పొజిషన్ మారిపోతుంటుంది కూడా. అయితే గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు పనికివచ్చే విధానం ఏదో ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులుడా.యం.ఎన్.చార్య ఇలా చెబుతున్నారు.