సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలు అందరూ లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలని ఆశపడుతూ ఉంటారు. వారు ఉండే భవనాలు దగ్గర నుంచి, వారు తినే తిండి వరకు అన్నీ డిఫరెంట్ గా, లగ్జరీగా ఉంటాయి. తమ అభిమాన నటీనటుల లగ్జరీ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. అయితే... ఇప్పుడు.. ఈ అవకాశం.. అలనాటి అందాల తార శ్రీదేవి అభిమానులకు ఆమె కుమార్తె జాన్వీ కపూర్ అందిస్తోంది.