పీడకలలు ఎందుకు వస్తాయో మీకు తెలుసా?

Sep 17, 2020, 4:49 PM IST

మాంచి నిద్రలో ఉండగా సడెన్ గా మెలుకువ వస్తుంది. ఒళ్లంతా చెమటలు పడుతుంది. అప్పటివరకు చూసిందంతా కల అని రియలైజ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అప్పటికి కానీ మనసు కుదుట పడదు. ఇక మరో సందర్భంలో నిద్రలోనే గట్టిగా భయంతో అరిచేస్తుంటారు. కేకలు పెడుతుంటారు. వణికి పోతుంటారు. చెమటలతో తడిసి ముద్దైపోతారు... ఇదంతా పీడకలల ప్రభావం. ఇలా ఎందుకు జరుగుతుంది. పీడకలలు రావడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలున్నాయా?