Nov 26, 2019, 10:03 PM IST
అమరావతి :గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పురపాలక అధికారులు ప్లాస్టిక్ అమ్మవద్దు అన్నంద్దుకు రోడ్డుపక్కన తోపుడుబండిపై జిలేబీ అమ్ముకునే వ్యాపారి నానా హంగామా సృష్టించాడు. ఎక్కడ చలానా కట్టాల్సి వస్తుందేమోన్న ఉద్దేశంతో తన బండిని తానే ద్వంసం చేసుకుని అధికారులను భయపెట్టే ప్రయత్నం చేశాడు.