వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆకుల సత్యనారాయణ (వీడియో)

Oct 9, 2019, 6:05 PM IST

ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ తాజాగా వైసీపీలో చేరారు. 

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి హామీల అమలుకు కృషి చేస్తున్నారని, జగన్ ఆలోచన ప్రభుత్వ పనితీరు నచ్చి వైసీపీలో చేరానని అన్నారు. 

పదేళ్లపాటు ప్రజా సమస్యలపై పోరాటం తరువాత జగన్ సీఎం అయ్యారు.
 అందుకే తన క్యాబినేట్ లో దళిత, గిరిజన,మైనార్టీలకు పెద్ద పీట వేశారన్నారు.

 పదవులు ఆశించి పార్టీ మారలేదని, 
కేవలం సైనికుడిలా మాత్రమే వైసీపీలో చేరానని అన్నారు.