Jul 18, 2020, 5:46 PM IST
దోశ అంటే రెండు రోజుల పని. ముందు రోజు బియ్యంపప్పు నానబెట్టుకుని నెక్ట్స్ డే వేసుకునే టిఫిన్. అయితే అలా కాకుండా అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా దోశ చేసుకోవడం ఎలాగే నితిక చెబుతోంది. గోధుమపిండి, మజ్జిక, నెయ్యితో ఈజీగా చేసుకునే టేస్టీ ఫుడ్ ఐటమ్.. మీరూ చూడండి..