చికెన్ వేపుడు (ఫ్రై) ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది
Dec 29, 2020, 5:49 PM IST
చికెన్ వేపుడు రుచిగా రావాలి అంటే దానికి చేసే మసాలా ముఖ్యమైనది .
వీడియోలో చూపిన విధంగా మసాలా చేసుకొని చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది . రెగ్యులర్ గా కాకుండా ఇలా అప్పుడు అప్పుడు చేసుకుంటే బాగుంటుంది .