Aug 29, 2020, 4:08 PM IST
ప్రోటీన్ ఫుడ్.. ఈ కరోనా కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. ప్రోటీన్ అంటూ చికెన్, గుడ్లు విపరీతంగా లాగించేస్తున్నారు. మరోవైపు ప్రోటీన్ ఫుడ్ ఎంత తీసుకుంటే మంచిది అనే సందేహాలూ తలెత్తుతున్నాయి. అసలు ప్రోటీన్ ఫుడ్ అంటే ఏంటి.. అది ఎలా పనిచేస్తుంది? ఎక్కువ తీసుకుంటే లాభమా? నష్టమా? చూద్దాం..