Dec 12, 2019, 5:45 PM IST
గొల్లపూడి మారుతీరావు మరణంపై టాలీవుడ్ రచయిత కోనా వెంకట్ దిగ్భ్రాంతి ప్రకటించారు. రచయితగా ఆయనకు నేను ఫ్యాన్ నని, ఆయన మరణం తీరని లోటని ఆవేదన చెందారు. కథారచయితగా,మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా 3 నందీ అవార్డులు గెలుచుకున్నారు..అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదని చెప్పుకొచ్చారు.