బిగ్ బాస్ ఓటింగ్ లో గంగవ్వ టాప్.. డేంజర్ జోన్ లో వాళ్లు..

Sep 11, 2020, 7:04 PM IST

లేటుగా స్టార్టైనా లేటెస్టుగా దూసుకుపోతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. స్టార్టవ్వడమే కాదు అప్పుడే వీకెండ్ కి వచ్చేసింది. శనివారం ఎపిసోడ్ లో ఈ వారం ఎలిమినేషన్ స్టార్ట్ కాబోతోంది. మొదటివారమే ఇంటినుండి వెళ్లేది ఎవరనే దానిపై ఊహాగానాలు బాగానే వస్తున్నాయి.