Mar 20, 2020, 10:50 AM IST
యంగ్ హీరో విశ్వక్సేన్ హీరోగా లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తోన్న సినిమా‘పాగల్’.నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. విశ్వక్సేన్పై చిత్రీకరించిన
ముహూర్తపు సన్నివేశానికి హీరో రానా దగ్గుబాటి క్లాప్ కొట్టారు.