vuukle one pixel image

మాస్ కా దాస్ విశ్వక్సేన్ లైలా మూవీ Trailer Launch Event Highlights | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 7, 2025, 6:03 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.