డియర్ కామ్రేడ్ అంటే అర్థం ఇది.. వివరించిన విజయ్ దేవరకొండ! (వీడియో)

Jul 25, 2019, 4:45 PM IST

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ వివిధ నగరాలలో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా వైజాగ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఈ చిత్రానికి డియర్ కామ్రేడ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు.. అసలు కామ్రేడ్ అంటే అర్థం ఏంటి.. లాంప్ విషయాల్ని విజయ్ వివరించాడు.