గోదావరి గీతం : జలరాశులకు నెలవైన గోదావరి మాతా...

Apr 2, 2020, 11:36 AM IST

దేశంలోనే రెండో అతిపెద్ద నది అయిన గోదావరి మీద పాటరాశారు వైద్యం భాస్కర్. గోదావరి నది పుట్టుకమీద అద్భుతమైన ఓ పాట ఇది. వైద్యం భాస్కర్ రచన చేసిన ఈ గీతానికి బల్లేపల్లి మోహన్ సంగీతం సమకూర్చారు. నాసికా త్రయంబకంలో పుట్టిన గోదావరి ఎలా పారి ఎక్కడ సముద్రంలో కలుస్తుందో తెలుపుతూ సాగుతుందీ పాట.