Dec 30, 2019, 4:18 PM IST
రాష్ట్రపతి భవన్ లో దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు తీసుకున్న తరువాత బిగ్ బీ అమితాబ్ మాట్లాడుతూ....ఈ పురస్కారం ప్రకటించినప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన వచ్చింది. మీరు ఇప్పటికి చాలా చేశారు. ఇక చాలు ఇంట్లో విశ్రాంతి తీసుకోండని సంకేతం ఇచ్చినట్టుగా అనిపించింది. కానీ ఇంకా నేను పూర్తి చేయాల్సినవి బాకీ ఉన్నాయి...అంటూ సరదాగా చెప్పారు.