Dec 14, 2019, 3:40 PM IST
కేయస్ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది. వెంకటేష్, నాగచైతన్య ఫ్యాన్స్ తో థియోటర్ లో పండగవాతావరణం నెలకొంది. బాబులకే బాబు చైతన్య బాబు... అంటూ ఫ్యాన్స్ సందడి చేశారు.