Sep 14, 2020, 5:47 PM IST
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘బొబ్బలి రాజా’ సినిమా విడుదలై నేటితో 30 యేళ్లు పూర్తి చేసుకుంది.1990 సెప్టెంబర్ 14 న విడుదలైన ఈ చిత్రం వెంకటేష్ కెరీర్‌నే మార్చివేసింది. ఈ చిత్రంతో వెంకటేష్ టాప్ స్టార్‌గా టాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.