వరుణ్ సందేష్ మంచి మనసు... మానసిక దివ్వాంగుల స్కూల్ లో ఏం చేశాడో చూడండి...

May 25, 2024, 6:36 PM IST

దివ్యాంగుల పాఠశాలలో తన సినిమాకు సబంధించిన ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు హీరో వరుణ్ సందేశ్. దివ్యాంగులతో కలిసి సమయం గడపడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.