తాళి కడుతూ, తలంబ్రాలు పోస్తూ.. వెలిగిపోతున్న నిఖిల్.. (చూడండి)

May 14, 2020, 2:08 PM IST

టాలీవుడ్ హీరో నిఖిల్ పెళ్లి గురువారం ఉదయం కొంతమంది సన్నిహితుల మధ్యలో సింపుల్ గా జరిగింది. తాను ప్రేమించిన పల్లవి వర్మ మెడలో తాళి కట్టి తన బ్యాచిలర్ లైఫ్ కి స్వస్తి చెప్పాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్న నిఖిల్ పెళ్లి ఎట్టకేలకూ అయిపోయింది. తాళి కడుతూ, తలంబ్రాలు పోస్తూ ఈ జంట నవ్వులు పూయించారు.