Dec 20, 2019, 5:31 PM IST
మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా జంటగా వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా శుక్రవారం రిలీజయ్యింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు టిక్ టాక్ స్టార్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సినిమాలో హీరోయిన్ టిక్ టాక్ చేయడం బాగుందని మెచ్చుకున్నారు.