'తొలిప్రేమ' చిత్రం పవన్ కెరీర్ లోనే ఒక ప్రత్యేక చిత్రం. ఫ్యాన్స్ దీనిని క్లాసిక్ మూవీ గా అభివర్ణిస్తారు.
'తొలిప్రేమ' చిత్రం పవన్ కెరీర్ లోనే ఒక ప్రత్యేక చిత్రం. ఫ్యాన్స్ దీనిని క్లాసిక్ మూవీ గా అభివర్ణిస్తారు. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రం ఎవర్గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచింది.