తెలంగాణ నుండి ఆంధ్రాకు.. నారాలోకేష్ కు సింగర్ స్మితా గ్రీన్ ఛాలెంజ్..

Jul 31, 2020, 12:21 PM IST

హీరో అల్లరి నరేష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సింగర్ స్మిత మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో మూడు మొక్కలు నాటింది. జ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపింది. తదుపరి కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ సీతక్క, టిడిపి నాయకుడు నారా లోకేష్ , కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సినీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ లు కూడా మొక్కలు నాటాలని సింగర్ స్మిత పిలుపునిచ్చారు.